VIDEO: సోమందేపల్లిలో జూ. ఎన్టీఆర్ అభిమానులు నిరసన

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో జూ. ఎన్టీఆర్ అభిమానులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మండల తారక్ ఫౌండేషన్ అద్యక్షుడు వాల్మీకి దాము మాట్లాడుతూ.. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు ఖండించారు. దగ్గుపాటి ప్రసాద్ చిత్ర పటంపై కోడి గుడ్లతో కొట్టి 'దగ్గు బాటి డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు.