దొంగకు దేహశుద్ధి చేసిన స్థానికులు

E.G: రాజానగరం మండలం తూర్పు గానుగూడెం గ్రామంలో గురువారం టీ టైం వద్ద ఒక బైకును ముగ్గురు వ్యక్తులు చోరీ చేస్తుండగా స్థానికులు పట్టుకోడానికి ప్రయత్నించడం జరిగింది. అందులో ఇద్దరు వ్యక్తులు పరారీ కాగా ఒక వ్యక్తిని పట్టుకొని దేహ శుద్ధి చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.