కర్నూలు జిల్లాకు నామకరణంపై సమీక్ష

కర్నూలు జిల్లాకు నామకరణంపై సమీక్ష

KRNL: జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ నాగప్ప వారసులైన సర్దార్ నవీన్, ఉమాదేవిలు కోరారు. సోమవారం పాత బస్టాండులోని చెన్నకేశవ స్వామి కళ్యాణ మండపంలో దామోదరం సంజీవయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ట్రస్ట్ ఛైర్మన్ దాదా దామోదరం రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు.