మంత్రులు సమర్థవంతంగా పనిచేయాలి: సీఎం

మంత్రులు సమర్థవంతంగా పనిచేయాలి: సీఎం

AP: మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమవేశం నిర్వహించారు. ఈనెల 15,16 తేదీల్లో జరిగే కలెక్టర్ల సమావేశం అజెండాపై చర్చించారు. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సమస్యలు, సవాళ్లు దాటి సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పాలనలో వేగం పెరగాలంటూ మంత్రులను, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.