VIDEO: సీఎంకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రిక అందజేత

VIDEO: సీఎంకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రిక అందజేత

MLG: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డికి మేడారం సమ్మక్క- సారక్క మహా జాతర ఆహ్వానాన్ని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ పూజారులతో కలిసి అందజేశారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎంకి మంత్రులు వివరించారు. అనంతరం మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు.