అమరావతిలో వేగంగా N-18 రహదారి పనులు

GNTR: రాజధాని అమరావతిలోని అనంతవరం సమీపంలో నిర్మిస్తున్న N-18 రహదారి పనులు వేగంగా సాగుతున్నాయి. అనంతరం కొండ వెనుక నుంచి ప్రారంభం అవుతున్న ఈ రహదారి BSR కంపెనీ నిర్మాణ పనులు చేస్తోంది. స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ, యుటిలిటీ పవర్ డక్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ N-18 రహదారి 2.3 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేస్తుండగా, గతంలో 1 కిలో మీటర్ మేర మాత్రమే పనులు చేశారు.