జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞలు
NLG: నషాముక్త్ భారత్ అభియాన్ 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వివిధ విద్యసంస్థలలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాల అక్రమాలకు ఎరైన పాల్పడితే పోలీసులకు అందించాలని ఎస్పీ పవార్ సూచించారు.