VIDEO: 'తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

VIDEO: 'తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ బి . శ్యాం సుందర్ ఆధ్వర్యంలో ఇవాళ 'స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మారుట్లాడుతూ.. విద్యార్థులు కళాశాల పరిసరాలను, తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కళాశాల పరిసర ప్రాంతాలను అధ్యాపకులు , విద్యార్థులు కలిసి శుభ్రం చేశారు.