గొట్టిముక్కుల నాసరయ్యకు ఘన సన్మానం

గొట్టిముక్కుల నాసరయ్యకు ఘన సన్మానం

ప్రకాశం: కళామిత్ర మండలి 19వ వార్షికోత్సవం కీ.శే. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది.  ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, సాహితీవేత్త గొట్టిముక్కుల నాసరయ్యను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథివిచ్చేసిన శ్రీ వీ.వీ. (జే.డీ.) చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది.