VIDEO: 'స్త్రీ శక్తి' పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: 'స్త్రీ శక్తి' పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: పెనుమంట్ర మండలం మార్టేరులో శుక్రవారం 'స్త్రీ శక్తి' పథకాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, నాయకులు హాజరయ్యారు.