విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: చిలుకూరు మండలం బేతవోలు సబ్ స్టేషన్‌లో బేతవోలు ఫీడర్‌కు బ్రేకర్స్ ఏర్పాటు చేస్తున్నందున, మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్‌కో ఏఈ రామిశెట్టి శ్రీనివాస్ రావు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.