'మేడిగడ్డ మరమ్మతులు చేయాల్సిందే'

'మేడిగడ్డ మరమ్మతులు చేయాల్సిందే'

TG: ఒప్పందం ప్రకారం సొంత ఖర్చుతో మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేయాల్సిందేనని.. నిర్మాణ సంస్థకు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. ఒకవేళ పనులు చేయకపోతే ఏం చేయాల్సి ఉంటుందో నోటీసులో స్పష్టం చేసింది. అయితే గతంలో తాము ఖర్చు భరించలేమని నిర్మాణ సంస్థలు ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.