'మహిళలు సాధికారతతోనే సమాజంలో బలంగా ఎదగాలి'

'మహిళలు సాధికారతతోనే సమాజంలో బలంగా ఎదగాలి'

TPT: తిరుపతి నగరంలోని రాస్ సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో APSHDC ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని.. మహిళలు సమాజానికి అస్తిత్వం కల్పించే శక్తి అని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థను నిలబెట్టే ప్రధాన బలం మహిళలేనని తెలిపారు. మహిళల సాధికారతతోనే సమాజంలో బలంగా ఎదగాలని పిలుపునిచ్చారు.