VIDEO: గంగమ్మ ఒడిలోనే వన దుర్గమ్మ గుడి

VIDEO: గంగమ్మ ఒడిలోనే వన దుర్గమ్మ గుడి

MDK:  పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మ గుడి గంగమ్మ ఒడిలోనే ఉంది. బుధవారం ఆలయం ఎదుట వంతెనకు తాకి వరద ప్రవహిస్తోంది. గతవారం రోజుల నుంచి అమ్మవారి ప్రధానాలయం జలదిగ్బంధంతో పూజలకు దూరంగా ఉంది. రాజగోపురంలోనే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.