'విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి'
NRML: ఎంజేపీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విగ్నేష్ అనారోగ్యానికి కారణమైన ప్రిన్సిపల్‌పై చర్య తీసుకోవాలని ఏబీవీపీ సోమవారం జేసీకి ఫిర్యాదు చేశారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిపై కొందరు ర్యాగింగ్ చేసి అనారోగ్యానికి గురి చేశారని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జేసీకి ఏవీవీపీ నిర్మల్ కన్వీనర్ శశిధర్ వినతిపత్రం సమర్పించారు.