మీసేవలను తనిఖీ చేసిన ఈడీఎం గౌతమ్ రాజ్

మీసేవలను తనిఖీ చేసిన ఈడీఎం గౌతమ్ రాజ్

ASF: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మీసేవ నిర్వాహకులు కృషి చేయాలని ఈడీఎం (మీసేవ) గౌతమ్ రాజ్ సూచించారు. ఈ సందర్భంగా గురువారం గోలేటి మీసేవతో పాటు మండలంలోని రెబ్బెన, నంబాల, గంగాపూర్ మీసేవలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీఎం మాట్లాడుతూ.. దరఖాస్తులు ఆన్లైన్ చేసేటప్పుడు తప్పులు దొర్లకుండా చూసుకోవాలన్నారు.