మృతి చెందిన కుటుంబాలకు సంతాపం

మృతి చెందిన కుటుంబాలకు సంతాపం

GNTR: పొన్నూరు మండలంలోని జూపూడి గ్రామంలో శనివారం విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు మృతి చెందారు. ఆదివారం తెదేపా నాయకులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు రెమళ్ళ భాగ్యమ్మ, కుమార్తె పిచ్చిమ్మ పార్థివ దేహాలను సందర్శించి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం కుటుంబానికి అండదండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.