కుల వివక్షకు పాల్పడితే కఠిన చర్యలు: తహసిల్దార్ శ్రీనివాస్

WGL: కుల వివక్షకు పాల్పడితే బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ శ్రీనివాస్ , వర్ధన్నపేట సిఐ శ్రీనివాస్ అన్నారు. శనివారం రాయపర్తి మండలం కొత్తూరులో ఇటీవలపెద్దమ్మతల్లి ఉత్సవాల సందర్భంగా కులవిక్షత చోటు చేసుకున్న క్రమంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి, ప్రజలందరూ సమానమేనని చెప్పారు . కులంతర వివాహాలను స్వాగతించాలని సూచించారు.