తెలుగు మహాసభలు.. న్యాయమూర్తికి ఆహ్వానం

తెలుగు మహాసభలు.. న్యాయమూర్తికి ఆహ్వానం

AP:జనవరి 3, 4, 5వ తేదీల్లో శ్రీ సత్యసాయి స్విరిచ్యువల్ సిటీ ప్రాంగణంలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. జనవరి 3న ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహను పరిషత్తు అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ కోరారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి ఈ మేరకు ఆహ్వానం అందించారు.