తరగతి గదుల నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

తరగతి గదుల నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PLD: నాదెండ్ల మండలంలోని కేజీబీవీలో రూ.70 లక్షల విలువైన నూతన తరగతి గదుల నిర్మాణానికి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ నియామకం, యూనిఫామ్‌ల నుంచి స్టడీ మెటీరియల్ వరకు, మధ్యాహ్న భోజనం నుంచి ల్యాబ్ అన్ని అంశాల్లో మంత్రి లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.