'మూఢనమ్మకాలపై గ్రామీణ ప్రజలను చైతన్య పర్చాలి'

'మూఢనమ్మకాలపై గ్రామీణ ప్రజలను చైతన్య పర్చాలి'

VZM: గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలు, మూఢనమ్మకాల పై ప్రజలను మహిళా పోలీసులు చైతన్యం చేయాలని రాజాం సీఐ అశోక్ కుమార్ సూచించారు. బుధవారం రాజాం పీఎస్‌లో గ్రామ సచివాలయ మహిళా పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. మహిళా పోలీసులు గ్రామ స్థాయిలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.