పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తే క్యాన్సర్ వస్తుందా?

పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తే క్యాన్సర్ వస్తుందా?

ఏ శుభకార్య చూసినా.. పేపర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇటువంటి ప్లేట్లలో వేడి వేడి ఆహారం తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిలో తింటే.. ఆహారం వేడికి ప్లేట్‌పై ఉన్న ప్లాస్టిక్ పూత కరిగి.. దాని వల్ల మైక్రో ప్లాస్టిక్‌లు, హానికరమైన రసాయనాలు ఆహారంలో కలిసి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట.