ఎన్నికలు వస్తే మంత్రులకు సీఎంకు భయం: మాజీ ఎమ్మెల్యే
BDK: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండగా జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా పర్యటిస్తారని సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తానన్నారు. ఎన్నికల కోడ్ ఉండగా ప్రభుత్వ సొమ్ముతో పర్యటన దుర్మార్గమన్నారు. ఎన్నికలు వస్తే మంత్రులకు, ముఖ్యమంత్రికి భయమని ప్రశ్నించారు.