తిరుపతిలో స్టార్ సింగర్ పెళ్లి
ప్రముఖ సింగర్ అనన్య భట్ పెళ్లి చేసుకుంది. డ్రమ్మర్ మంజునాథ్‌తో ఏడడుగులు వేసింది. తిరుపతిలో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ అనన్య సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. కాగా, KGF ఒరిజినల్ వెర్షన్‌లో మహబూబా, ధీర ధీర, సుల్తాన్ పాటలను, తెలుగు వెర్షన్‌లో తరగని బరువైనా పాటను పాడింది.