రోజాపై ధ్వజమెత్తిన గాదె వెంకటేశ్వరరావు

GNTR: 'ఆడుదాం - ఆంధ్రా' పేరుతో ఎంత అవినీతి చేశావో త్వరలో బయటకు వస్తుందంటూ మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరులో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రోజాకు రిమాండ్ విధించిన తర్వాత ఎలాంటి వసతులు కావాలో లిస్ట్ రెడీ చేసుకోవాలని రోజాపై ఫైర్ అయ్యారు.