ఢిల్లీలో పోలీసులపై కాల్పులు
ఢిల్లీలోని పటేల్ నగర్‌లో కాల్పులు ఘటన కలకలం రేపింది. ఓ హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ సమయంలో పోలీసులపై నిందితుడు మెహతాబ్ కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపగా.. మెహతాబ్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు.