జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
➠ చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46%, BRS 43%, BJP 6% ఓట్లు
➠ పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 48%, BRS 41%, BJP 6% ఓట్లు
➠ నాగన్న సర్వే: కాంగ్రెస్ 47%, BRS 41%, BJP 8% ఓట్లు
➠ ఆపరేషన్ చాణక్య: కాంగ్రెస్‌కు 8 వేల ఓట్ల మెజారిటీ
➠ జన్‌మైన్ సర్వే: కాంగ్రెస్‌కు 42.5%, BRS 41.5%, BJP 11.5% ఓట్లు