సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి కలెక్టర్ ఆదేశాలు

సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి కలెక్టర్ ఆదేశాలు

SRPT: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వసతి గృహాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తూ, వసతులు, తాగునీరు, శానిటేషన్ మెరుగుపరచాలని, వేసవి సెలవుల్లోనే రిపేర్లు పూర్తి చేయాలని సూచించారు. అధికారుల పనితీరుపై నిరంతరం నిఘా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అధికారులు ఉన్నారు.