ఆర్డీటీ కోసం గాంధీ విగ్రహం ముందు దీక్ష

ఆర్డీటీ కోసం గాంధీ విగ్రహం ముందు దీక్ష

ATP: ఆర్డీటీని కాపాడాలని అనంతపురంలోని మహాత్మ గాంధీ విగ్రహం ముందు సాకే హరి ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. పేద ప్రజలకు సేవలందిస్తున్న ఆర్డీటీకి FCRA కేంద్ర ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలని వేలాదిమంది వివిధ రూపాలలో ఆందోళన నిరసనలు కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని, లేదంటే పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు.