24న బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

24న బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

HNK:  భీమదేవరపల్లి మండల కేంద్రంలో సోమవారం ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 24న జరుగు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ.. సంఘం నాయకులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.  జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో జరుగు సభకు ప్రజలు భారీగా తరలిరావాలని జేఏసీ నాయకులు డేగల సారయ్య కోరారు.