VIDEO: జిల్లాలో బాలయ్య అభిమానుల సందడి

VIDEO: జిల్లాలో బాలయ్య అభిమానుల సందడి

ATP: అనంతపురం గౌరీ థియేటర్లో 'అఖండ-2' సినిమా విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. ఫ్లెక్సీకి హారతులు ఇచ్చి, డీజే పాటలకు ఉత్సాహంగా డాన్సులు చేశారు. థియేటర్ వద్ద పెద్ద సంఖ్యలో టపాసులు పేల్చి అభిమానాన్ని చాటుకున్నారు. బాలకృష్ణ సినిమా విడుదల పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని అభిమానులు పేర్కొన్నారు.