ఖననం చేసిన శవానికి పంచనామా!

ఖననం చేసిన శవానికి పంచనామా!

ATP: ఖననం చేసిన మృతదేహాన్ని వెలిక్కి తీసి పంచనామా నిర్వహించిన ఘటన కల్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో నెలకొంది. మూడు రోజుల క్రితం హనుమంతు అనే వ్యక్తిని ఆయన భార్య సుకన్య 4 నెలల క్రితం రోకలిబండతో కొట్టి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటిముందే గొయ్యి తీసి పాతిపెట్టంది. వివరాలను సేకరించేందుకు డీఎస్సీ రవిబాబు సమక్షంలో శవాన్ని వెలిక్కి తీసి పంచనామా నిర్వహించారు.