'క్రమం తప్పకుండా మందులు వాడాలి'

'క్రమం తప్పకుండా మందులు వాడాలి'

MNCL: క్షయ వ్యాధిగ్రస్తులు రెగ్యులర్‌గా మందులను వాడాలని జన్నారం ప్రభుత్వ వైద్య సిబ్బంది సూచించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ ఆదేశాల మేరకు మంగళవారం జన్నారం మండలంలోని హాస్టల్ తండా గ్రామంలో టీబీ వ్యాధి గుర్తింపు, నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.