యుద్ధం ప్రభావం.. మూతబడనున్న హాస్టళ్లు, హోటళ్లు

యుద్ధం ప్రభావం.. మూతబడనున్న హాస్టళ్లు, హోటళ్లు

HYD: పాశ్చాత్య దేశాల మధ్య యుద్ధాల కారణంగా పలు దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ మేరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్లు, వంట నూనె, పలు వస్తువుల సరఫరాలో జాప్యం పెరుగుతోంది. దీంతో HYDతో సహా పలు నగరాల్లో అనేక హోటళ్లు, హాస్టళ్లు మూతపడే పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి, ఇండక్షన్ స్టవ్‌లు ఏర్పాటు చేయలేమన్నారు. ఇలాగే ఐతే 2, 3 రోజుల్లో హాస్టల్స్ మూసివేయాల్సి వస్తుందని నిర్వాహకులు వాపోతున్నారు.