జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈసీ సన్నాహాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈసీ సన్నాహాలు

TG: HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం EC సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఈసీ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు జరగనుంది. ఈ సమయంలో కొత్త ఓటర్ల నమోదుతో పాటు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తారు. ఇవాళ ఈసీ ప్రత్యేకాధికారి ఈ అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై చర్చించనున్నారు.