బ్రహ్మ బాబా 57వ పుణ్యస్మృతి దివస్
VSP: విశ్వశాంతి స్థాపన లక్ష్యంగా ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రజాపిత బ్రహ్మ బాబా 57వ పుణ్యస్మృతి దివస్‌ను వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. హేమంత్ కత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.