బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోండి

కర్నూలు: కోవెలకుంట్ల కో-ఆపరేటివ్ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీఈవో కృష్ణమూర్తి అన్నారు. బేతంచర్ల పట్టణంలో నూతనంగా ప్రారంభించిన కోవెలకుంట్ల కో-ఆపరేటివ్ బ్యాంకును ప్రముఖ పారిశ్రామిక వేత్త గుండా గోపాల్ గురువారం నాడు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. RBI అనుమతులతో అనేక బ్రాంచ్‌లను నడుపుతున్నామని బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.