VIDEO: బైకును ఢీకొన్న కారు వ్వక్తికి గాయాలు

సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద అతివేగంతో వెళ్తున్న కారు.. బైకును ఢీకొట్టింది. ఈ ఘనటలో బైకుపై వెళ్తున్న వ్యక్తికి గాయాలు కాగా.. స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు చెక్కపల్లి గ్రామానికి చెందిన ఐలవేని శ్రీనివాస్ అని స్థానికులు తెలిపారు.