ఆరోగ్యం, స్వచ్ఛత మనందరి భాద్యత

JGL: జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో ఆరోగ్యం, స్వచ్ఛతపై కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరన్, ఎస్బీఎం కన్సల్టెంట్లు ఎం. హరిణి, జి. చిరంజీవి పాల్గొన్నారు.