గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

TG: రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఇందులో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో గిగ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లకు చట్టపరమైన గుర్తింపు లభించనుంది. సామాజిక భద్రత కోసం రాష్ట్ర బోర్డును ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. పని భద్రత కోసం నోటీస్ పీరియడ్ తప్పనిసరి అని పేర్కొన్నారు.