VIDEO: కారు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు

VIDEO: కారు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు

HYD: సికింద్రాబాద్ సంగీత్ కూడలి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కారు నడుపుతుండగా ఓ వృద్ధుడికి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కారు డివైడర్ పైకి దూసుకెళ్లి ఆగిపోయింది. వెంటనే గమనించిన ట్రాఫిక్ పోలీసులు కారు డోర్లను తెరిచి వృద్ధుడికి సీపీఆర్ చేశారు. అంబులెన్స్‌కు సమాచారం అందించి, సమీప ఆసుపత్రికి తరలించారు.