VIDEO: మున్సిపల్ కార్మికుడి మృతిని రాజకీయం చేయొద్దు: కార్మిక సంఘం

VIDEO: మున్సిపల్ కార్మికుడి మృతిని రాజకీయం చేయొద్దు: కార్మిక సంఘం

MLG: ములుగు మున్సిపల్ కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులు మంగళవారం మాట్లాడుతూ.. కార్మికుడు మైదం మహేశ్ మృతిని కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని, తమ సమస్యలను రాజకీయంలోకి లాగొద్దని వేడుకున్నారు. మృతుడి కుటుంబానికి అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, తాము దానికి కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు.