అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

ADB: బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో MLAలు అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజార్షిషా తదితరులున్నారు.