టీకాలు వేసిన ఆమదాలవలస ఎమ్మెల్యే

KMM: పశువుల ఆరోగ్యంపై పాడి రైతులు శ్రద్ధ వహించాలని ఆమదాలవలస MLA, రాష్ట్ర పియుసి ఛైర్మన్ కూన రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆమదాలవలస మండలంలోని తోటాడ, అక్కివరం పంచాయతీల్లో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు పశువులను ప్రారంభించారు. పాడి పశువుల ఆరోగ్యంతో పాడి రైతులకు అనేక ఆదాయ మార్గాలు సమకురుతాయన్నారు.