'తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు'

'తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు'

MDK: అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని అటవీ సెక్షన్ అధికారి ఓం ప్రకాష్ హెచ్చరించారు. మంగళవారం రాత్రి తూప్రాన్ మండలం మల్కాపూర్, దాతర్ పల్లి, గుండ్రెడ్డిపల్లిలలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. చిరుత పులి సంచరిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని, పెద్దపులి సంచారం చేస్తున్నట్లుగా మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టారని వారికి తెలిపారు.