భారీ అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు

భారీ అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు

HYD: చార్మినార్ PS పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద కృష్ణ పెరల్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. కృష్ణ పెరల్స్ దుకాణం యజమానితో సహా 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థలానికి చేరుకున్న 5 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి. భవనంలో ఫైర్ ఎగ్జిట్ లేనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు పెరిగే అవకాశం ఉంది.