'కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం'

'కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం'

CTR: కూటమి ప్రభుత్వంలోనే బీసీలకు సరైన స్థానం లభిస్తుందని టీడీపీ బీసీ నేత రుద్రకోటి పేర్కొన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ కళ్యాణ కట్టలో పనిచేస్తున్న క్షురకులకు నెల జీతం 20వేల నుండి 25,000 పెంచినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.