సీఎం రేవంత్ దానకర్ణ కాదు.. కుంభకర్ణ: కేటీఆర్
TG: ప్రజాపాలన పేరుతో కోటి 25 లక్షల దరఖాస్తులు తీసుకున్నారు, కానీ అవి ఏమయ్యాయని మాజీమంత్రి KTR ప్రశ్నించారు. 'టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలించింది. కానీ, వీరు 420 కప్ పెడితె తప్పకుండా గెలుస్తారు. సీఎం రేవంత్ ఎన్నికల ముందు దానకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ. గల్లీలో గ్యారెంటీ కార్డులు పంచిన ఢీల్లీ బ్యాచ్ పత్తా లేదు. ఇస్తామన్నది ఎనుగు.. ఇచ్చింది ఎలుక' అని తీవ్ర విమర్శలు చేశారు.