'వెంకటరెడ్డి కస్టడీ కేసు అప్డేట్'

కృష్ణా: గనుల శాఖ మాజీ సంచాలకులు వెంకటరెడ్డిని 7 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విజయవాడ ACB కోర్టు విచారణ చేపట్టింది. విచారణ పూర్తైన అనంతరం వెంకటరెడ్డిని మూడు రోజులపాటు ACB కస్టడీకి కోర్టు అనుమతించింది.