పెనుకొండలో విద్యార్థులకు డైరీలు పంపిణీ

పెనుకొండలో విద్యార్థులకు డైరీలు పంపిణీ

సత్యసాయి: పెనుకొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం డైరీలు పంపిణీ చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ.. మంత్రి సవిత SRR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు, విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మంత్రి ఆదేశాలతో డైరీలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.